గురువారం కరీంనగర్‌లో జాబ్‌మేళా

April 07, 2021
img

కరీంనగర్‌లో రేపు జాబ్‌మేళా జరగనుంది. పలు ప్రైవేట్ కంపెనీలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఈ జాబ్‌మేళా ద్వారా భర్తీ చేసుకొనున్నాయి. రేపు ఉదయం 10 గంటలనుండి సాయంత్రం 4 గంటల వరకు కరీంనగర్ జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్‌మేళా జరుగుతుందని జిల్లా ఉపాధి కార్యాలయ అధికారి తెలిపారు. ఇతర జిల్లాల వారు కూడా జాబ్‌మేళాకు హాజరు కావచ్చని తెలిపారు.

అర్హతలు : పదవ తరగతిఇంటర్డిగ్రీ, బీటెక్ విద్యార్థులు,

వయో పరిమితి: 19 నుంచి 35 ఏండ్ల లోపు  

ఆసక్తి గల అభ్యర్థులు అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్‌లతోపాటు, వాటి జిరాక్స్ కాపీలు, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ లేదా మరేదైనా దృవీకరణ పత్రాలను వెంట తీసుకురావాలని  జిల్లా ఉపాధి కార్యాలయ అధికారి తెలిపారు.

మరిన్ని వివరాలకు: మొబైల్ నెంబర్: 63043 44020. 

Related Post