ప్రయాణికులకు గమనిక: ఈ మార్గంలో రైళ్ళు రద్దు!

February 07, 2025
img

దక్షిణ మద్య రైల్వే సీపీఆర్‌వో ఏ శ్రీధర్ ఓ ప్రకటన ద్వారా ఖమ్మం మీదుగా రాకపోకలు సాగించే కొన్ని రైళ్ళని రద్దు చేస్తున్నట్లు తెలియజేశారు. ఖమ్మం రైల్వే స్టేషన్‌ వద్ద నాన్ ఇంటర్ లాకింగ్ పనులు మొదలుపెడుతున్నందున ఈ నెల 10 నుంచి 20 వ తేదీ వరకు 11 రోజుల పాటు పలు రైళ్ళు రద్దు చేశామని, నాలుగు రైళ్ళు సుమారు గంటన్నర ఆలస్యంగా నడుస్తాయని తెలియజేశారు. 


Related Post