రాజీవ్ స్వగృహ ఫ్లాట్స్ అమ్మకాలకు నోటిఫికేషన్‌ జారీ

May 11, 2022
img

హైదరాబాద్‌ శివార్లలోని బండ్లగూడా, పోచారంలో నిర్మించిన, ఇంకా నిర్మాణంలో ఉన్న ఫ్లాట్లను ‘ఎలా ఉన్నవి అలాగే...’ ప్రాతిపదికన అమ్మేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో వాటి అమ్మకాలకు హెచ్ఎండీఏ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. 

ఆసక్తి కలవారు మే 12 నుంచి జూన్‌ 14 వరకు ఈ ఫ్లాట్స్ కొనుగోలుకు స్వగృహ వెబ్‌సైట్‌  www.swagruha.telangana.gov.in లేదా మొబైల్ యాప్, మీసేవ పోర్టల్స్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తు ఫీజు: రూ.1,000 (వాపసు ఇవ్వబడదు). 

రాజీవ్ స్వగృహ ఫ్లాట్స్ వివరాలు: 

 ఫ్లాట్స్ వివరాలు

బండ్లగూడ

పోచారం

ఎన్ని ఫ్లాట్స్

1,501

1,470

పనులు పూర్తైనవి (ధర)

419 (చ.అ. రూ.3,000)

1,328 419 (చ.అ. రూ.2,500)

పెండింగ్ పనులున్నవి (ధర)

1,082 (చ.అ. రూ.2,750)

142 (చ.అ. రూ.2,250)

సింగిల్ బెడ్‌రూమ్ ఫ్లాట్స్

---

442

డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్స్

712

884

త్రిబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్స్

444

53

త్రిబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్స్ (డీలక్స్)

345

91

Related Post