బుదవారం నుంచి ఎంఎంటిఎస్ రైళ్ళు కూడా షురూ

June 21, 2021
img

గత ఏడాది మార్చిలో దేశంలోకి కరోనా మహమ్మారి ప్రవేశించినప్పటి నుంచి నిలిచిపోయిన ఎంఎంటిఎస్ రైళ్ళు ఈ బుదవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి. ముందుగా 10 ఎంఎంటిఎస్ రైళ్ళను నడిపించాలని రైల్వే మంత్రిత్వశాఖ దక్షిణమద్య రైల్వేకు ఆదేశాలు జారీ చేసింది. బుదవారం నుంచి నడువబోయే ఎంఎంటిఎస్ రైళ్ళు: 

ఫలక్‌నూమా

సికింద్రాబాద్‌

లింగంపల్లి

07.50

08.22

09.07

10.55

11.30

12.20

17.05

17.40

18.30

లింగంపల్లి

సికింద్రాబాద్‌

ఫలక్‌నూమా

09.20

10.12

10.42

12.40

13.27

14.00

18.40

19.27

20.00

  

లింగంపల్లి

హైదరాబాద్‌

08.43

09.28

17.15

18.05

హైదరాబాద్‌

లింగంపల్లి

09.36

10.21

18.15

19.05

Related Post