ఖాజీపేట స్టేషన్లో ఉచిత వైఫై సర్వీసులు

January 19, 2018
img

ఖాజీపేట రైల్వే స్టేషన్లో నేటి నుంచి ఉచిత వైఫై సర్వీసులు ప్రారంభించినట్లు స్టేషన్ అధికారులు తెలియజేశారు. స్టేషన్లో వైకాపా-ఫై వినియోగానికి ఏర్పాట్లు పూర్తయ్యి నెల రోజులు అయ్యింది కానీ  వాటి ప్రారంభోత్సవానికి ఉన్నతాధికారులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో చివరికి స్టేషన్ లో అధికారులే దానిని ప్రారంభించేశారు. రైల్వే స్టేషన్ ఆవరణలోను, మూడు ప్లాట్ ఫారంలపై రైల్ వైర్ పేరిట అందిస్తున్న ఈ ఉచిత వైఫై సేవలను ప్రయాణికులు వారితో వచ్చినవారు అందరూ వినియోగించుకోవచ్చు.     


Related Post