వరల్డ్ కప్ టీం ఇండియా వివరాలు

April 15, 2019
img

వచ్చే నెల నుంచి ఇంగ్లండ్ లో జరుగబోతున్న ప్రపంచకప్ క్రికెట్ పోటీలలో ఆడబోయే టీం ఇండియా ప్లేయర్ల పేర్లను కొద్దిసేపటి క్రితమే బిసిసిఐ ఖరారు చేసింది. వారి వివరాలు: 

కెప్టెన్: విరాట్ కోహ్లీ

వైస్ కెప్టెన్: రోహిత్ శర్మ

టీం ప్లేయర్లు: మహేంద్ర సింగ్ ధోనీ, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, శిఖర్ ధావన్, కేదార్ జాదవ్, విజయ్ శంకర్, కెఎల్ రాహుల్, దినేష్ కార్తీక్, బుమ్రా, కుల్దీప్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, చాహల్.  


Related Post