త్వరలో సైనా నెహ్వాల్ పెళ్ళి

September 26, 2018
img

ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ త్వరలో పెళ్ళి చేసుకోబోతున్నారు. ఆమె తోటి బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు పారుపల్లి కశ్యప్‌తో ప్రేమలో పడి చాలా కాలమే అయ్యింది. వారి ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించడంతో ఈ ఏడాది డిసెంబర్ 16న వారి వివాహం జరుగబోతోంది. డిసెంబర్ 21న వారు హైదరాబాద్‌లో రిసెప్షన్ పార్టీ ఇవ్వబోతున్నట్లు సమాచారం. 


Related Post