తల్లి కాబోతున్న సానియా మీర్జా

April 24, 2018
img

ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా త్వరలో తల్లి కాబోతోంది. ఈవిషయాన్ని సానియా-షోయబ్ దంపతులు స్వయంగా  దృవీకరిస్తూ ఇంస్టాగ్రామ్ లో ఒక ఫోటో పోస్ట్ చేశారు. దానిలో సానియా, షోయబ్ ధరించే టీ-షర్ట్స్ పెట్టి మధ్యలో మీర్జా-మాలిక్ అని వ్రాసి ఉన్న మరో చిన్న టీ-షార్ట్ ఉంచి తమ కుటుంబంలోకి చిన్నారి రాబోతున్నట్లు చాలా చక్కగా తెలియజేశారు. ఈ ఏడాది అక్టోబర్ లో ఆమె బిడ్డకు జన్మనివ్వబోతోంది.


Related Post