అరుణా బుద్దారెడ్డికి రైల్వేలో ఉద్యోగం

March 07, 2018
img

ఇటీవల మెల్ బోర్న్ లో జరిగిన జిమ్నాస్టిక్స్ వరల్డ్ కప్ లో భారత్ కు రజత పతకం సాధించిన హైదరాబాద్ అమ్మాయి  అరుణా బుద్దారెడ్డికి దక్షిణ మద్య రైల్వే ఉద్యోగం ఇచ్చి గౌరవించింది. ఆమెకు గ్రూప్-సి స్థాయి ఉద్యోగం ఇచ్చినట్లు దక్షిణ మద్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్ కుమార్ మీడియాకు తెలియజేశారు. రైల్వే శాఖ క్రీడాకారులను ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉంటుందని, అందుకే అరుణా బుద్దారెడ్డికి ఉద్యోగం ఇచ్చామని తెలిపారు. 


Related Post