ఓ యువతి చెప్పిన హృద్యమైన కధ

May 16, 2020
img

యుగయుగాలుగా ఈ ప్రపంచం పురుషాధిక్యంతోనే సాగుతోంది. ఇప్పుడు ఆ పరిస్థితులలో కొంతవరకు మార్పు వచ్చినప్పటికీ, నేటికీ మహిళలు తమ కలలు సాకారం చేసుకొని జీవితంలో ఉన్నత స్థానం చేరుకోవాలంటే పురుషుల కంటే మరింత ఎక్కువ ఒత్తిడి, సవాళ్ళను ఎదుర్కొంటూ ధైర్యంగా ముందుకు సాగవలసి ఉంటుంది. ఆ పయనంలో వారికి తల్లో.. తండ్రో..సోదరుడో..స్నేహితుడో..గురువో... ఎవరో ఒకరు అండగా నిలబడితే అదృష్టవంతులే అని చెప్పాలి. లేకుంటే ఒంటరిగా సమాజానికి ఎదురీదుతూ తన లక్ష్యం సాధించవలసి ఉంటుంది. అటువంటి రెండు తరాలకు చెందిన ఇద్దరు మహిళల హృద్యమైన గాధే ఇది. ఈ వీడియోలో యువతి చెప్పింది వింటే నేటికీ సమాజం మారిందా లేదా అనిపించక మానదు.         


Related Post