అమెరికాలో కరోనాకు 55,383 బలి!

April 27, 2020
img

ప్రపంచదేశాలలో మరే దేశంలో లేనంతగా అత్యధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నారు. ఇప్పటి వరకు అమెరికాలో 9,85,975 కరోనా కేసులు నమోదు అయినందున రాబోయే ఒకటి రెండు రోజులలోనే అది 10 లక్షలు దాటేయడం ఖాయమనే భావించవచ్చు. అమెరికాలో కరోనాబారిన పడి చనిపోతున్నవారి సంఖ్య కూడా చాలా భారీగానే గత 24 గంటలలోనే అమెరికాలో 1,330 మంది చనిపోయారు. ఇప్పటివరకు 55,417 మంది చనిపోయారు. ఇప్పటివరకు అమెరికాలో 1,09,311 మంది కరోనా నుంచి కోలుకొన్నారు. కరోనా తీవ్రత ఇదేవిధంగా కొనసాగితే అమెరికాలో 1-2 లక్షల మంది చనిపోవచ్చునని ప్రభుత్వమే అంచనా వేసింది. కానీ అమెరికా ప్రభుత్వం చేపడుతున్న పలు చర్యల వలన క్రమంగా కేసులు, మృతుల సంఖ్య తగ్గుముఖం పడుతుండటం అమెరికా ప్రజలకు, ప్రభుత్వానికి, ముఖ్యంగా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు చాలా ఊరటనిచ్చే విషయమేనని చెప్పవచ్చు.

తాజా సమాచారం ప్రకారం 27, ఏప్రిల్ నాటికి అమెరికాలో వివిద రాష్ట్రాలలో  కరోనా పరిస్థితి ఈవిధంగా ఉంది:   

రాష్ట్రం

నమోదైన కేసులు

కోలుకొన్నవారు

మృతుల సంఖ్య

న్యూయార్క్‌

2,82,143

-

16,599

న్యూజెర్సీ

1,05,523

-

5,869

మసాచూసెట్స్

53,348

-

2,730

ఇల్లినాయిస్

41,777

-

1,874

కాలిఫోర్నియా

41,137

-

1,651

పెన్‌సల్వేనియా

40,049

-

1,537

మిచిగాన్

37,203

-

3,274

ఫ్లోరిడా

30,839

-

1,055

లూసియానా

26,512

14,927

1,644

కనెక్టికట్

24,582

-

1,862

టెక్సాస్

23,773

9,986

623

జార్జియా

22,695

-

904

మేరీలాండ్

17,766

1,165

797

ఓహియో

15,587

-

711

ఇండియానా

14,395

-

785

వాషింగ్‌టన్

13,319

-

738

కొలరాడో

12,968

-

672

వర్జీనియా

12,366

-

436

టెన్నీస్సీ

9,189

4,467

178

నార్త్ కరోలినా

8,623

-

289

రోడే ఐలాండ్

7,129

-

215

మిస్సౌరి

6,826

-

273

ఆరిజోన

6,280

-

273

అలబామా

6,207

-

212

మిసిసిపి

5,718

-

221

విస్కిన్‌సిన్

5,687

-

266

సౌత్ కరోలినా

5,253

-

166

లోవా

5,092

1,723

112

నేవడా

4,539

-

206

ఊతాహ్

3,948

1,399

41

కెంటకీ

3,905

-

205

వాషింగ్‌టన్ డీసీ

3,699

652

165

డెలావర్

3,576

809

112

మిన్నెసోటా

3,446

1,654

244

ఒకహామ

3,193

2,080

194

కాన్‌సాస్

3,174

-

118

ఆర్కన్‌సాస్

2,830

970

47

నెబ్రాస్క

2,732

-

53

న్యూ మెక్సికో

2,660

-

93

ఒరెగాన్

2,253

-

87

సౌత్ డకోటా

2,147

1,223

10

ఓదాహొ

1,870

867

54

న్యూ హాంషైర్

1,787

777

60

ప్యూర్టో రికో

1,307

-

83

వెస్ట్ వర్జీనియా

1,025

455

33

మైన్

990

519

50

వెర్మాంట్‌

843

-

46

నార్త్ డకోటా

803

310

16

హవాయి

604

482

14

వ్యోమింగ్

491

334

7

మోంటానా

445

339

14

అలస్కా

339

217

9

గువామ్

141

128

5

యూఎస్ వర్జిన్ ఐలాండ్స్

57

51

4

నార్థర్న్ మరియన ఐలాండ్

14

11

2

అమెరికన్ సమోవా

0

0

0

Related Post