ప్రపంచ దేశాలలో కరోనా కేసుల వివరాలు ఏప్రిల్ 24

April 24, 2020
img

వికీపీడియా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీ నాటికి మొత్తం 8,87, 487 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో 1,78,034 మంది కోలుకొన్నారు. 42,057 మంది మృతి చెందారు. 

ఏప్రిల్ 24వ తేదీ నాటికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం అన్ని దేశాలలో కలిపి మొత్తం 27,32,445 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో 7,50,997 మంది కోలుకొన్నారు. ఈరోజు వరకు మొత్తం 1,91,962 మంది కరోనాతో మృతి చెందారు. 

కొన్ని ప్రధానదేశాలలో ఏప్రిల్ 24వ తేదీనాటికి కరోనా పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య ఈవిధంగా ఉంది:

  దేశం

పాజిటివ్

కేసులు

13/4

పాజిటివ్

కేసులు

22/4

పాజిటివ్

కేసులు

23/4

పాజిటివ్

కేసులు

24/4

మృతులు

 

24/4

భారత్‌

8,447

18,985

21,393

23,452

723

చైనా

82,160

82,788

84,287

84,302

4,642

పాకిస్తాన్

5,230

9,565

10,513

11,155

237

నేపాల్

12

42

45

48

0

భూటాన్

5

6

6

7

0

ఆఫ్ఘనిస్తాన్

607

1,092

1,176

1,330

43

శ్రీలంక

210

310

330

373

7

మయన్మార్

39

121

127

139

5

బాంగ్లాదేశ్

621

3,382

3,772

4,689

131

అమెరికా

5,59,409

8,24,698

8,55,255

8,90,027

50,372

రష్యా

15,770

52,763

62,773

68,622

615

కెనడా

24,336

38,422

34,842

42,110

2,147

ఇటలీ

1,56,363

1,83,957

1,87,327

1,89,973

25,549

స్పెయిన్

1,66,831

2,04,178

2,08,389

2,19,764

22,524

జర్మనీ

1,27,854

1,48,453

1,50,648

1,53,393

5,575

జపాన్

7,255

11,543

11,496

12,429

328

ఫ్రాన్స్

95,403

1,17,324

1,19,151

1,20,804

21,856

బ్రిటన్

84,279

1,29,044

1,33,495

1,38,078

18,738

ఆస్ట్రేలియా

6,313

6,647

6,654

6,674

78

స్విట్జర్ లాండ్

25,398

27,822

28,071

28,364

1,562

స్వీడన్

10,483

15,322

16,004

17,567

2,152

ఈజిప్ట్

2,065

3,490

3,659

3,891

287

న్యూజిలాండ్

1,064

1,113

1,113

1,114

17

హాంగ్‌కాంగ్

1,005

1,030

1,034

1,036

4

నెదర్‌లాండ్స్ 

25,587

34,134

34,842

36,535

4,289

దక్షిణ ఆఫ్రికా

2,173

3,465

3,635

3,953

75

ఇజ్రాయెల్

11,145

13,942

14,952

14,882

189

దక్షిణ కొరియా

10,537

10,694

10,702

10,708

240

మలేసియా

4,683

5,482

5,532

5,691

96

ఇండోనేసియా

4,241

7,135

7,418

8,211

689

సింగపూర్

2,532

9,125

11,178

12,075

12

థాయ్‌లాండ్ 

2,551

2,811

2,839

2,854

50

సౌదీ అరేబియా

4,462

11,631

12,772

13,930

121

బహ్రెయిన్

1,136

1,973

2,027

2,217

8

ఇరాన్‌

71,686

84,802

85,996

88,194

5,574

ఇరాక్

1,352

1,602

1,602

1,677

83

కువైట్

1,234

2,080

2,248

2,614

15

ఖత్తర్

2,979

6,533

7,141

8,525

10

యూఏఈ

4,123

7,755

8,238

8,756

56

ఓమన్

599

1,508

1,614

1,790

9

Related Post