ప్రపంచ దేశాలలో కరోనా కేసుల వివరాలు

April 18, 2020
img

ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీ నాటికి మొత్తం 8,87, 487 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో 1,78,034 మంది కోలుకొన్నారు. 42,057 మంది మృతి చెందారు. 

ఏప్రిల్ 18వ తేదీ నాటికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం అన్ని దేశాలలో కలిపి మొత్తం 22,40,191 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో 5,68,343మంది కోలుకొన్నారు. ఈరోజు వరకు మొత్తం 1,53,822 మంది కరోనాతో మృతి చెందారు. 

కొన్ని ప్రధానదేశాలలో ఏప్రిల్ 18వ తేదీనాటికి కరోనా పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య ఈవిధంగా ఉంది:

  దేశం

పాజిటివ్

కేసులు

13/4

పాజిటివ్

కేసులు

17/4

పాజిటివ్

కేసులు

18/4

 

మృతులు

13/4

 

మృతులు

17/4

 

మృతులు

18/4

భారత్‌

8,447

12,759

14,378

273

420

480

చైనా

82,160

82,367

82,719

3,341

3,342

4,632

పాకిస్తాన్

5,230

6,919

7,025

91

128

135

నేపాల్

12

16

30

0

0

0

భూటాన్

5

5

5

0

0

0

ఆఫ్ఘనిస్తాన్

607

840

906

18

30

30

శ్రీలంక

210

238

244

7

7

7

మయన్మార్

39

85

85

4

4

4

బాంగ్లాదేశ్

621

1,572

1,838

34

60

75

అమెరికా

5,59,409

6,75,243

7,06,880

22,071

34,562

32,230

రష్యా

15,770

27,938

37,055

130

232

273

కెనడా

24,336

30.095

31,927

717

1,195

1,310

ఇటలీ

1,56,363

1,68,941

1,72,434

19,899

22,170

22,745

స్పెయిన్

1,66,831

1,85,309

1,90,859

17,209

19,516

20,002

జర్మనీ

1,27,854

1,37,698

1,41,397

3,022

4,052

4,352

జపాన్

7,255

9,167

9,795

102

148

154

ఫ్రాన్స్

95,403

1,08,847

1,09,252

14,393

17,920

18,681

బ్రిటన్

84,279

1,03,093

1,08,692

10,612

13,729

14,576

ఆస్ట్రేలియా

6,313

6,507

6,549

61

63

67

స్విట్జర్ లాండ్

25,398

26,588

26,929

1,103

1,281

1,327

స్వీడన్

10,483

12,540

13,216

899

1,333

1,400

ఈజిప్ట్

2,065

2,673

2,844

159

196

205

న్యూజిలాండ్

1,064

1,086

1,094

5

11

11

హాంగ్‌కాంగ్

1,005

1,018

1,022

4

4

4

నెదర్‌లాండ్స్ 

25,587

29,214

30,449

2,737

3,315

3,459

దక్షిణ ఆఫ్రికా

2,173

2,605

2,783

25

48

50

ఇజ్రాయెల్

11,145

12,758

12,982

105

142

151

దక్షిణ కొరియా

10,537

10,635

10,653

217

230

232

మలేసియా

4,683

5,182

5,251

76

84

86

ఇండోనేసియా

4,241

5,516

5,923

373

496

520

సింగపూర్

2,532

4,427

5,050

8

10

11

థాయ్‌లాండ్ 

2,551

2,672

2,733

38

46

47

సౌదీ అరేబియా

4,462

6,380

7,142

59

83

87

బహ్రెయిన్

1,136

1,700

1,744

6

7

7

ఇరాన్‌

71,686

77,995

79,494

4,474

4,869

4,958

ఇరాక్

1,352

1,434

1,482

76

80

81

కువైట్

1,234

1,524

1,658

1

3

5

ఖత్తర్

2,979

4,103

4,663

7

7

7

యూఏఈ

4,123

5,825

6,302

22

35

37

ఓమన్

599

1,109

1,069

3

4

5

Related Post