ప్రపంచ దేశాలలో కరోనా కేసుల వివరాలు

April 17, 2020
img

ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 1వ తేదీ నాటికి మొత్తం 8,87, 487 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో 1,78,034 మంది కోలుకొన్నారు. 42,057 మంది మృతి చెందారు. 

ఏప్రిల్ 17వ తేదీ నాటికి ప్రపంచవ్యాప్తంగా మొత్తం అన్ని దేశాలలో కలిపి మొత్తం 21,57,108 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా వారిలో 5,43,519 మంది కోలుకొన్నారు. ఈరోజు వరకు మొత్తం 1,44,047 మంది కరోనాతో మృతి చెందారు. 

కొన్ని ప్రధానదేశాలలో ఏప్రిల్ 17వ తేదీ నాటికి కరోనా కేసుల వివరాలు:

  దేశం

కరోనా కేసులు

13/4

కరోనా కేసులు

17/4

 

మృతులు

13/4

 

మృతులు

17/4

భారత్‌

8,447

12,759

273

420

చైనా

82,160

82,367

3,341

3,342

పాకిస్తాన్

5,230

6,919

91

128

నేపాల్

12

16

0

0

భూటాన్

5

5

0

0

ఆఫ్ఘనిస్తాన్

607

840

18

30

శ్రీలంక

210

238

7

7

మయన్మార్

39

85

4

4

బాంగ్లాదేశ్

621

1,572

34

60

అమెరికా

5,59,409

6,75243

22,071

34,562

రష్యా

15,770

27,938

130

232

కెనడా

24,336

30.095

717

1,195

ఇటలీ

1,56,363

1,68,941

19,899

22,170

స్పెయిన్

1,66,831

1,85,309

17,209

19,516

జర్మనీ

1,27,854

1,37,698

3,022

4,052

జపాన్

7,255

9,167

102

148

ఫ్రాన్స్

95,403

1,08,847

14,393

17,920

బ్రిటన్

84,279

1,03,093

10,612

13,729

ఆస్ట్రేలియా

6,313

6,507

61

63

స్విట్జర్ లాండ్

25,398

26,588

1,103

1,281

స్వీడన్

10,483

12,540

899

1,333

ఈజిప్ట్

2,065

2,673

159

196

న్యూజిలాండ్

1,064

1,086

5

11

హాంగ్‌కాంగ్

1,005

1,018

4

4

నెదర్‌లాండ్స్ 

25,587

29,214

2,737

3,315

దక్షిణ ఆఫ్రికా

2,173

2,605

25

48

ఇజ్రాయెల్

11,145

12,758

105

142

దక్షిణ కొరియా

10,537

10,635

217

230

మలేసియా

4,683

5,182

76

84

ఇండోనేసియా

4,241

5,516

373

496

సింగపూర్

2,532

4,427

8

10

థాయ్‌లాండ్ 

2,551

2,672

38

46

సౌదీ అరేబియా

4,462

6,380

59

83

బహ్రెయిన్

1,136

1,700

6

7

ఇరాన్‌

71,686

77,995

4,474

4,869

ఇరాక్

1,352

1,434

76

80

కువైట్

1,234

1,524

1

3

ఖత్తర్

2,979

4,103

7

7

యూఏఈ

4,123

5,825

22

35

ఒమన్

599

1,109

3

4

Related Post