అజ్ఞాతవాసిలో వెంకటేష్.. అంతా ఉత్తిత్తే..!

November 21, 2017


img

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న అజ్ఞాతవాసి సినిమాలో వెంకటేష్ కెమియో ఉంటుందని కొన్నాళ్లుగా ఫిల్మ్ నగర్ టాక్. వెంకటేష్ పవన్ కలిసి గోపాలా గోపాల సినిమాలో నటించారు ఆ చనువుతోనే వెంకటేష్ చిన్న పాటి రోల్ సినిమాలో పెట్టారని అన్నారు. అదిగాక వెంకటేష్ కు త్రివిక్రం రైటింగ్స్ లో చాలా హిట్లు పడ్డాయి. అసలైతే వెంకటేష్ తో ఓ సినిమా చేయాలని త్రివిక్రం ఎన్నాళ్ల నుండో ట్రై చేస్తున్నాడు కాని కుదరట్లేదు.

ఇక అజ్ఞాతవాసిలో వెంకటేష్ ఉంటున్నాడు అన్న వార్తల్లో నిజం లేదని తేలింది. పిఎస్ పికే 25వ సినిమా అజ్ఞాతవాసిలో పవన్ తో కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయెల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా డిసెంబర్ రెండో వారంలో ఆడియోని జనవరి 10న సినిమా ను రిలీజ్ చేస్తున్నారు. 



Related Post

సినిమా స‌మీక్ష