రైటర్ గా దిల్ రాజు భార్య..!

December 04, 2020


img

ప్రొడ్యూసర్ కమ్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కేవలం నిర్మాతగానే కాదు తన ప్రొడక్షన్ లో వచ్చే సినిమాల కథల విషయంలో కూడా మంచి జడ్జ్ మెంట్ తెలిసిన నిర్మాత. అందుకే ఆయన ప్రొడక్షన్ లో సినిమాలకు సక్సెస్ రేటు ఎక్కువగా ఉంటుంది. తన దగ్గర అసోషియేట్ గా ఉన్న వారి కథలను ఎంకరేజ్ చేస్తూ సూపర్ హిట్లు కొడతాడు దిల్ రాజు.

ఇక లేటెస్ట్ గా దిల్ రాజు ఇంటి నుండే కథా రచయిత వస్తున్నట్టు తెలుస్తుంది. దిల్ రాజు రెండో భార్య తేజశ్వి ఓ లైన్ చెప్పిందట. ఆ లైన్ నచ్చడంతో దిల్ రాజు తన రైటింగ్ టీం తో ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయమని చెప్పాడట. సో దిల్ రాజు భార్య కూడా రైటర్ అవతారమెత్తుతుందని తెలుస్తుంది. చూస్తుంటే ఆమె మెగా ఫోన్ పట్టినా పట్టొచ్చని అంటున్నారు.   



Related Post

సినిమా స‌మీక్ష