విజయ్ మాస్టర్ రికార్డ్..!

November 27, 2020


img

కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. మాస్టర్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమా నుండి వచ్చిన తమిళ టీజర్ ఈమధ్యనే రిలీజై సూపర్ హిట్ అయ్యింది. టీజర్ రిలీజైన దగ్గర నుండి వ్యూస్ లో రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. లేటెస్ట్ గా విజయ్ మాస్టర్ సినిమా టీజర్ 40 మిలియన్ వ్యూస్ సాధించగా 2.4 మిలియన్ వ్యూస్ లైక్స్ రాబట్టింది.

సౌత్ లో టీజర్ ద్వారా ఈ రేంజ్ లైక్స్ రాబట్టడం రికార్డ్ అని చెప్పొచ్చు. విజయ్ మార్క్ మాస్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో విలన్ గా విజయ్ సేతుపతి నటిస్తున్నారు. సినిమాలో విజయ్ సరసన మాళవిక మోహనన్, ఆడ్రియా హీరోయిన్స్ గా చేస్తున్నారు. 

Related Post

సినిమా స‌మీక్ష