కొమరం భీమ్ ప్రీ టీజర్..!

October 21, 2020

img

ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇద్దరు కలిసి చేస్తున్న క్రేజీ మూవీ ఆర్.ఆర్.ఆర్. సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రాం చరణ్.. కొమరం భీమ్ పాత్రలో ఎన్.టి.ఆర్ నటిస్తున్నారు. సినిమా నుండి అల్లూరి ఫస్ట్ లుక్ టీజర్ ఇప్పటికే సెన్సేషన్ కాగా 22న కొమరం భీమ్ టీజర్ వస్తుందని ఎనౌన్స్ చేశారు. అయితే కొమరం భీమ్ టీజర్ కు సంబందించి ఓ శాంపిల్ వదిలాడు చరణ్.

శాంపిల్ టీజర్ వదులుతూ చరణ్, ఎన్.టి.ఆర్ స్పెషల్ ట్వీట్స్ చేశారు. ఫైనల్ గా కొమరం భీమ్ టీజర్ వచ్చేస్తుంది. 22న ఉదయం 11 గంటలకు కొమరం భీమ్ టీజర్ రిలీజ్ అవుతుంది. అల్లూరికి భీమ్ వాయిస్ ఓవర్ చెప్పగా.. రామరాజు ఫర్ భీమ్ అంటూ చరణ్ వాయిస్ తో ఎన్.టి.ఆర్ టీజర్ రాబోతుంది. మరి ఈ టీజర్ ఎలా ఉంటుందో చూడాలంటే రేపటి వరకు వెయిట్ చేయాల్సిందే.

Brother, here’s something to tease you.... @tarak9999 😉

But unlike you, I’ll make sure to be on time 🤗 #RamarajuForBheemTomorrow #RRRMovie @ssrajamouli pic.twitter.com/G1DkvmBxVB
— Ram Charan (@AlwaysRamCharan) October 21, 2020

Related Post

సినిమా స‌మీక్ష