నాని 'వి' ఎఫెక్ట్ బాగానే పడ్డది..!

October 17, 2020


img

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం టక్ జగదీష్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత రాహుల్ సంకృత్యన్ డైరక్షన్ లో శ్యాం సింగ రాయ్ సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. టాక్సీవాలా సినిమాతో డైరక్టర్ గా తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న రాహుల్ తన నెక్స్ట్ సినిమా నానితో చేస్తున్నాడు. 

ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మిస్తారని అన్నారు కాని ఇప్పుడు ఆ సినిమా నుండి ఆ ప్రొడక్షన్ హౌజ్ తప్పుకుందని తెలుస్తుంది. నాని వి సినిమా ఫెయిల్ అవడమే ఇందుకు కారణమని తెలుస్తుంది. అయితే నాని శ్యాం సింగ రాయ్ సినిమాను వెంకట్ బోయినపల్లి నిర్మిస్తారని తెలుస్తుంది. Related Post

సినిమా స‌మీక్ష