రాజశేఖర్ ఫ్యామిలీకి కరోనా

October 17, 2020


img

కరోనా వైరస్ బారిన పడుతున్న సెలబ్రిటీల లిస్ట్ పెరుగుతూనే ఉంది. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీస్ కరోనకు ఎఫెక్ట్ అవగా లేటెస్ట్ గా రాజశేఖర్ ఫ్యామిలీ కూడా కరోనా బారిన పడినట్టు తెలుస్తుంది. హిరో రాజశేఖర్ జీవితతో పాటుగా పిల్లలకు కరోనా సోకిందట. ఈ విషయాన్ని రాజశేఖర్ తన ట్విట్టర్ ద్వారా వెళ్లడించారు. నాకు జీవితకు, పిల్లలకు కరోనా వచ్చింది. అయితే ప్రస్తుతం హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాం. పిల్లలకు కోవ్డి పూర్తిగా తగ్గింది.. నేను జీవిత ఇంకా ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాం అని ట్వీట్ చేశారు రాజశేఖర్. ప్రస్తుతం మా ఆరోగ్యం బాగానే ఉంది త్వరలోనే ఇంటికొచ్చేస్తాం అన్నారు రాజశేఖర్. Related Post

సినిమా స‌మీక్ష