ఆదిపురుష్ లో లక్ష్మణుడు ఎవరు..?

September 22, 2020


img

ప్రభాస్ హీరోగా ఓం రౌత్ డైరక్షన్ లో భారీ బడ్జెట్ తో వస్తున్న క్రేజీ మూవీ ఆదిపురుష్. ఈ సినిమాను టీ సీరీస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తున్నాడని తెలిసిందే. రావణుడి పాత్రలో సైఫ్ ఆలి ఖాన్ ను ఫిక్స్ చేశారు. జనవరి నుండి సెట్స్ మీదకు వెల్లబోతున్న ఈ సినిమాలో లక్ష్మణుడు పాత్ర ఎవరు చేస్తున్నారన్న ఎక్సైట్ మెంట్ ఆడియెన్స్ లో మొదలైంది.

రాముడిగా ప్రభాస్ ఉంటే లక్ష్మణుడు పాత్రలో కూడా మరో సౌత్ హీరోని తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారట మేకర్స్. మీడియం రేంజ్ ఉన్న హీరో అయితే సినిమాకు ప్లస్ అవుతాడని ఆదిపురుష్ లక్ష్మణుడి పాత్రకు ఎవరు పర్ఫెక్ట్ అని వేట మొదలుపెట్టారట. సినిమాలో సీత పాత్రలో కీర్తి సురేష్ మీద దర్శక నిర్మాతల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. త్వరలోనే సినిమాకు సంబందించిన మిగతా కాస్ట్ అండ్ క్రూ బయటకు వస్తుందని తెలుస్తుంది.Related Post

సినిమా స‌మీక్ష