అల్లు అర్జున్ 'పుష్క'.. బొమ్మ బ్లాక్ బస్టర్ పక్కా..!

April 08, 2020


img

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో హ్యాట్రిక్ మూవీగా వస్తున్న మూవీకి పుష్ప టైటిల్ ఫిక్స్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ లో నటిస్తుందని తెలుస్తుంది. పుష్ప ఫస్ట్ లుక్ లో బన్నీ ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచింది 


సినిమా నుండి రిలీజైన రెండు పోస్టర్స్ లో బన్నీ అదరగొట్టాడు. రంగస్థలం తర్వాత సుకుమార్.. అల వైకుంఠపురములో తర్వాత అల్లు అర్జున్ కలిసి చేస్తున్న ఈ సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వస్తుందని తెలుస్తుంది ఈ సినిమాతో పాటుగా బన్నీ ఐకాన్ యూనిట్ నుండి కూడా బర్త్ డే విషెస్ అందించారు. ఆగిపోయింది అనుకున్న ఐకాన్ ఇంకా లైన్ లోనే ఉందని తెలియడంతో అల్లు ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు. 



Related Post

సినిమా స‌మీక్ష