సమంత జీవితం కూడా సావిత్రిలా అయ్యేదా..!

March 20, 2020


img

సౌత్ స్టార్ హీరోయిన్స్ లో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ఏర్పరచుకున్న నటి సమంత పెళ్లి తర్వాత కూడా తన ఫామ్ ఏమాత్రం కోల్పోలేదు. అందుకు కేవలం ఆమె చేస్తున్న సినిమాలే కాదు మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ గా కూడా నిలిచింది. సినిమాల మీద తనకున్న కమిట్మెంట్ అలాంటిది ఎప్పటికప్పుడు తనని తానూ ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నా సమంత ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూస్ లో తన జీవితం కూడా సావిత్రిలా మారేదని కాని జస్ట్ లో మిస్సయిందని చెప్పుకొచ్చింది. 

కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ తో సమంత ప్రేమాయణం అప్పట్లో హాట్ న్యూస్ గా మారింది. ఇద్దరు పెళ్ళికి కూడా సిద్ధమయ్యారు. అయితే సడెన్ గా ఏమైందో ఏమో సమంత అతని నుండి దూరంగా వెళ్ళిపోయింది. ఆ విషయాన్ని ఇప్పుడు గుర్తుతెచ్చుకుంటూ తన జీవితం కూడా సావిత్రిలా మారేదని కానీ ముందుగానే తానూ పసిగట్టి ఆ బంధం నుండి బయటపడ్డానని చెప్పింది సమంత. ఆ తర్వాత చైతన్య లాంటి గొప్ప వ్యక్తితో జీవితం పంచుకునే అవకాశం దక్కిందని చెబుతుంది సమంత.   Related Post

సినిమా స‌మీక్ష