నిహారిక అదరగొట్టే లుక్

February 19, 2020


img

కొణిదెల ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక మెగా ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ చేస్తుంది. మెగా కాంపౌండ్ నుండి హీరోలే వచ్చి అలరిస్తుండగా.. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి సర్ ప్రైజ్ చేసింది నిహారిక. ఒక మనసు సినిమా నుండి సూర్యాకాంతం వరకు చేసిన మూడు సినిమాలు పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. అందుకే ఇక తనకు కలిసి వచ్చిన వెబ్ సీరీస్ ల మీదే మళ్ళీ దృష్టి పెట్టిన నిహారిక ఈమధ్య ఫోటో షూట్ లతో హుంగామా చేస్తుంది. 

లేటెస్ట్ గా బటన్ లెస్ షర్ట్ కింద జీన్స్ వేసి అదరగొడుతుంది నిహారిక. 2020 లో ట్రెండ్ కొనసాగించాలని గట్టిగా ఫిక్స్ అయినట్టు ఉంది. అందుకే కొత్త  లుక్ తో కిరాక్ అనిపిస్తుంది. బాలీవుడ్ ట్రెండ్ ఫాలో అయినట్టు కనిపిస్తున్న నిహారిక సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి కేవలం వెబ్ సీరీస్ లే చేస్తుందట. మరి అమ్మడు తీసుకున్న ఈ నిర్ణయం ఆమెకు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.


Related Post

సినిమా స‌మీక్ష