నారప్పగా విక్టరీ వెంకటేష్

January 22, 2020


img

వెంకీమామతో మరో హిట్ తన ఖాతాలో వేసుకొన్న విక్టరీ వెంకటేష్ తన తరువాత సినిమాకు సిద్దం అవుతున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘అసురన్’ చిత్రాన్ని తెలుగులో ‘నారప్ప’ పేరుతో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ సినిమాలో ప్రియమణి వెంకటేష్ కు జోడీగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. డి.సురేశ్ బాబు, కలైపులి ఎస్ థాను ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ అనంతపురంలో జనవరి నెలాఖరు నుంచి మొదలవబోతోంది.  Related Post

సినిమా స‌మీక్ష