ది టోటల్ అక్కినేని ఫ్యామిలీ.. !

December 12, 2019


img

అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఒకచోట చేరారు. ఏయన్నార్ ఇద్దరు కొడుకులు కూతుళ్ళతో పాటుగా మనవళ్లు, మనవరాళ్లు కూడా ఈ ఫోటోలో ఉన్నారు. మాములుగా అయితే ప్రతివారం అక్కినేని ఫ్యామిలీ మీటింగ్ ఉంటుంది. అయితే ఈసారి అందరు చెన్నైలో మీట్ అయ్యారట. ఒక మ్యారేజ్ కోసమని స్పెషల్ జెట్ ఫ్లయిట్ లో వీరంతా కలిసి చెన్నై వెళ్లారట. 

అక్కడ దిగిన పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అక్కినేని టోటల్ ఫ్యామిలీ ఈ పిక్ లో ఉన్నారు. అయితే ఒక్క సమంత మాత్రం మిస్ అయ్యింది. సమంత ఏదో షూటింగ్ లో ఉండి రాలేకపోయిందట. చెన్నై వెళ్లిన అక్కినేని ఫ్యామిలీ సందడి చేస్తుంది. అక్కడ పెళ్లి సందడి ఏమో కాని అక్కినేని ఫ్యామిలీ పిక్ సోషల్ మీడియా లో హడావిడి చేస్తుంది. సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీ అంతా ఇలా ఒకచోట చేరితే ఆ హంగామా వేరేలా ఉంటుంది. 


Related Post

సినిమా స‌మీక్ష