సాయి తేజ్ ఆరోజు వస్తున్నాడు

October 16, 2019


img

మెగా మేనల్లుడు సాయి తేజ్ హీరోగా మారుతి డైరెక్షన్ లో వస్తున్న సినిమా ప్రతిరోజు పండుగే. సినిమా ఫస్ట్ లుక్ టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఇక సినిమా రిలీజ్ పై ఇన్నాళ్లు కన్ ఫ్యూజన్ ఉండగా సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసి క్లారిటీ ఇచ్చారు. 

అనుకున్న విధంగానే డిసెంబర్ 20న సాయి తేజ్ ప్రతిరోజు పండుగే సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాకు పోటీగా అనుష్క నిశ్శబ్దం,  రవితేజ డిస్కో రాజా,  నితిన్ భీష్మ రిలీజ్ కానున్నాయి. అయితే అవి కూడా ఆ డేట్ న రావడం కన్ఫామ్ అయితే మాత్రం క్రిస్ మస్ సినిమాల సందడి మాములుగా ఉండదు. 


Related Post

సినిమా స‌మీక్ష