50 లక్షలు చాలనుకున్న సమంత

June 19, 2019


img

అక్కినేని కోడలు సమంత కష్టం తెలిసిన మనిషని చాలా సందర్భాల్లో ప్రూవ్ అయ్యింది. ఏదో ఇలా వచ్చి అలా స్టార్ అవ్వలేదు ఆమె. ఇక వచ్చిన రెమ్యునరేషన్ తో కోట్లు కూడబెట్టుకోకుండా ప్రత్యూష ఫౌండేషన్ ద్వారా ఎంతోకొంత సోషల్ రెస్పాన్సిబిలిటీతో వ్యవహరిస్తుంది. అయితే తన చిన్నప్పుడు అవసరాల కోసం తను, తన మదర్ వేరే వాళ్ల సాయం కోరాల్సి వచ్చిందట. అప్పుడు 50 లక్షల డబ్బు, ఓ ఇళ్లు ఉంటే చాలనుకున్నా అని చెప్పింది సమంత. 

కాని ఇప్పుడు కోట్లకు కోట్లు సంపాదించింది అమ్మడు. ఒకటేంటి కావాలనుకున్న ఇళ్లులు కట్టేసుకోవచ్చు. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సమంత ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండాలన్నట్టు రెమ్యునరేషన్ కోట్లు సంపాదిస్తున్నా తను చేయాల్సిన సహాయాన్ని మాత్రం అసలు మర్చిపోదు. అనుకున్న దానికి మించి ఇచ్చాడు కాబట్టి సమంత కూడా కొందరికి సాయం చేస్తూ మంచి మనసు చాటుకుంటుంది.  Related Post

సినిమా స‌మీక్ష