బిగ్ బాస్ 3 అఫిషియల్ అప్డేట్..!

June 17, 2019


img

మొత్తానికి బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 గురించి స్టార్ మా అఫిషియల్ అప్డేట్ ఇచ్చింది. బిగ్ బాస్ సీజన్ 3 ప్రోమో రిలీజ్ చేశారు. హోస్ట్ ఎవరు.. కంటెస్టంట్స్ ఎంతమంది వాళ్లు ఎవరెవరు అన్నది ఇంకా తెలియలేదు. హోస్ట్ గా కింగ్ నాగార్జున కన్ ఫాం ఇక కంటెస్టంట్స్ లిస్ట్ ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఒకరిద్దరు తప్ప ఆ లిస్ట్ లో ఉన్నవారే బిగ్ బాస్ సీజన్ 3 కంటెస్టంట్స్ అవుతారని తెలుస్తుంది.

జూలై నుండి బిగ్ బాస్ సీజన్ 3 మొదలుకానుందని తెలుస్తుంది. ఈసారి కొత్త కొత్త కాన్సెప్టులు, టాస్కులతో షో ఉంటుందని తెలుస్తుంది. బిగ్ బాస్ అఫిషియల్ అప్డేట్ పై బుల్లితెర ప్రేక్షకులు సంబర పడుతున్నారు. హోస్ట్ గా నాగార్జున మీలో ఎవరు కోటీశ్వరుడు సూపర్ సక్సెస్ అయ్యింది. ఇక రాబోతున్న బిగ్ బాస్ సీజన్ 3 హోస్ట్ గా కూడా అదరగొట్టడం ఖాయమని చెప్పొచ్చు.        Related Post

సినిమా స‌మీక్ష