డియర్ కామ్రేడ్ తో హను రాఘవపుడి..!

May 25, 2019


img

యువ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా చ్స్తున్నాడు. భరత్ కమ్మ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత క్రాంతి మాధవ్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు విజయ్ దేవరకొండ. ఈమధ్యనే ఆ సినిమా షూటింగ్ కూడా మొదలైంది. హీరో అంటూ ఆనంద్ అన్నామలై డైరక్షన్ లో ఓ సినిమా మొదలు పెట్టాడు విజయ్ దేవరకొండ.

ఇక ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ డైరక్టర్ ప్రేమకథల స్పెషలిస్ట్ గా పేరు తెచ్చుకున్న హను రాఘవపుడితో సినిమా ఫిక్స్ చేసుకున్నాడట విజయ్. ఆల్రెడీ 3 సినిమాలు లైన్ లో ఉండగా హనుతో మరో సినిమాకు సైన్ చేశాడట. ఈమధ్యనే హను రాఘవపుడి, విజయ్ ల మధ్య స్టోరీ డిస్కషన్స్ జరిగాయట. కథ నచ్చడంతో విజయ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమాను స్వప్నా దత్ నిర్మిస్తారని తెలుస్తుంది.    Related Post

సినిమా స‌మీక్ష