త్రివిక్రం, బన్ని.. అలకనంద..!

April 15, 2019


img

నా పేరు సూర్య తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రం తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. రీసెంట్ గా ఈ సినిమాకు సంబందించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. హారిక హాసిని క్రియేషన్స్ తో పాటుగా ఈ సినిమాలో అల్లు అరవింద్ కూడా నిర్మాణ భాగస్వామ్యం అవుతున్నాడని తెలిసిందే. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బన్ని తల్లి పాత్రలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ టబు నటిస్తుంది.  

ఈ సినిమా కూడా తండ్రి కొడుకుల సెంటిమెంట్ తో వస్తుందని అంటున్నారు. ఆల్రెడీ బన్నితో త్రివిక్రం చేసిన సన్నాఫ్ సత్యమూర్తి తండ్రి సెంటిమెంట్ తో వచ్చిందే. అందుకే ఈసారి తల్లి సెంటిమెంట్ తో ఈ సినిమా చేస్తున్నారట. ఈ మూవీకి టైటిల్ గా నిన్నటిదాకా నాన్న నేను అని వినపడగా లేటెస్ట్ గా ఈ మూవీకి అలకనంద అని పెట్టబోతున్నారట. టైటిల్ లో త్రివిక్రం స్టైలే వేరు అరవింద సమేత తర్వాత త్రివిక్రం చేస్తున్న ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి.Related Post

సినిమా స‌మీక్ష