షాక్ ఇస్తున్న మోక్షజ్ఞ లుక్స్.. హీరో అన్నారు..!

April 11, 2019


img

నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఎప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి అడిగినా అప్పుడు ఇప్పుడు అంటూ తప్పించుకుంటున్నారు. మరోపక్క మోక్షజ్ఞ యాక్టింగ్ కోర్స్ చేస్తున్నాడని ఫైట్స్, డ్యాన్సుల్లో కూడా ట్రైనింగ్ చేస్తున్నాడని అన్నారు. అయితే కొన్నాళ్లుగా మీడియా కంటికి కనిపించని మోక్షజ్ఞ ఎలక్షన్స్ టైంలో కెమెరా కంటికి చిక్కాడు.  

ఎన్నికల్లో విజయాన్ని ఆకాంక్షిస్తూ దైవ దర్శనంలో పాల్గొన్నారు నందమూరి బాలకృష్ణ ఫ్యామిలీ. అందులో మోక్షజ్ఞ కూడా ఉన్నాడు. అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు తప్ప అతనిలో ఎలాంటి మార్పు లేదు. మరి సినిమా హీరోగా కావాల్సిన క్వాలిటీస్ ఇప్పటికైతే కనబడటం లేదు. ఒకవేళ సినిమా ఎనౌన్స్ మెంట్ నాటికి పూర్తిస్థాయిలో మేకోవర్ చేస్తారేమో చూడాలి.    Related Post

సినిమా స‌మీక్ష