ప్రభాస్ తో పెళ్లి.. నిహారిక రెస్పాన్స్ ఇదే..!

March 23, 2019


img

మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక తన మనసుకి నచ్చిన సినిమాలు చేస్తూ అలరిస్తుంది. ప్రస్తుతం సూర్యకాంతం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నిహారిక సినిమా ప్రమోషన్స్ లో సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పడమే కాకుండా తనపై వస్తున్న రూమర్స్ గురించి నోరు విప్పడం జరిగింది. కొన్నాళ్లు ప్రభాస్ తో.. మరికొన్నాళ్లు విజయ్ దేవరకొండతో నిహారిక పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి. వాటిపై నిహారిక ఎలా రెస్పాండ్ అవుతుందని తెలుసుకోవాలని అందరికి ఉంటుంది.    

ప్రభాస్ ను ఒక్కసారి మాత్రమే అది కూడా మేక్ ఏ విష్ ప్రోగ్రాం కోసం కలవడం జరిగింది.. విజయ్ దేవరకొండను అసలు మీట్ అవలేదు. కాని ఇలాంటి న్యూస్ లు విని విని కామన్ అయ్యాయని చెబుతుంది నిహారిక. 30లోపే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న మెగా డాటర్ ఈలోగా మనసుకి నచ్చిన సినిమాలు చేసేస్తా అంటుంది. స్టార్ సినిమాల్లో నటించే ఛాన్సులు రావట్లేదని చెబుతున్నా అసలు సిసలు స్టార్ మెగాస్టార్ చిరంజీవి సైరాలో నటిస్తున్నానని సినిమాలో చిన్న పాత్రే అయినా ఆ అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని అంటుంది నిహారిక.   



Related Post

సినిమా స‌మీక్ష