మహేష్ డాటర్ డ్యాన్స్ అదుర్స్..!

March 20, 2019


img

సూపర్ స్టార్ మహేష్ వారసులు గౌతం కృష్ణ, సితారలు ఎంత ముద్దుగా ఉంటారో తెలిసిందే. సినిమాలతో పాటు ఫ్యామిలీకి సమానంగా ప్రాధాన్యత ఇస్తున్న మహేష్ అప్పుడప్పుడు తన పిల్లలు చేసే అల్లరిని అభిమానులతో పంచుకుంటాడు. వారిలోని టాలెంట్ ను కూడా అప్పుడప్పుడు వీడియోల రూపంలో షేర్ చేస్తాడు. లేటెస్ట్ గా మహేష్ డాటర్ సితార చేసిన ఓ డ్యాన్స్ వీడియోని ట్విట్టర్ లో షేర్ చేశాడు మహేష్.

బాహుబలిలోని మురిపాల ముకుంద పాటకి సితార డ్యాన్స్ చేసిన వీడియో మహేష్ బాబు ట్విట్టర్ లో పెట్టాడు. వాటే టాలెంట్ సీతా పాపా అంటూ మహేష్ తన ముద్దుల పాప వీడియోని సంబరపడుతూ షేర్ చేశాడు. పస్తుతం మహేష్ మహర్షి సినిమా చేస్తున్నాడు. వంశీ పడిపల్లి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా మే 9న రిలెజ్ ఫిక్స్ చేశారు. మహేష్ సరసన పూజా హెగ్దె నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు.

Related Post

సినిమా స‌మీక్ష