కళ్యాణ్ రామ్ '118' ట్రైలర్.. ఇంట్రెస్టింగ్..!

February 15, 2019


img

నందమూరి కళ్యాణ్ రాం హీరోగా కెవి గుహన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా 118. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ లో మహేష్ ఎస్ కోనేరు ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమాలో కళ్యాణ్ రాం కు జోడీగా నివేదా థామస్, షాలిని పాండే నటిస్తున్నారు. కొద్దిరోజులు క్రితం టీజర్ తో సర్ ప్రైజ్ చేసిన 118 ట్రైలర్ ఈరోజు రిలీజైంది. 

ట్రైలర్ చూస్తే ఇది క్రైం సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా వస్తుందని తెలుస్తుంది. పటాస్ తర్వాత హిట్ కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్న కళ్యాణ్ రాం కు 118 అనుకున్న అంచనాలను అందుకునేలా ఉంది. షాలిని పాండే కళ్యాణ్ రాం ప్రేయసిగా కనబడగా నివేదా మాత్రం అసలు కథ నడిపించే హీరోయిన్ గా కనిపిస్తుంది. మార్చి 1న రిలీజ్ అవుతున్న ఈ సినిమా నందమూరి హీరోకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.    





Related Post

సినిమా స‌మీక్ష