అదా శర్మ ఐటం సాంగ్..!

February 09, 2019


img

హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అదా శర్మ ఇక్కడ పెద్దగా పాపులారిటీ తెచ్చుకోలేకపోయింది. అరకొర అవకాశాలతో కెరియర్ సాగిస్తున్న అదా శర్మ యాడ్స్ లో మాత్రం తన సత్తా చాటుతుంది. అంతేకాదు సోషల్ ఫ్లాట్ ఫాం మీద కూడా తన విశ్వరూపం చూపిస్తుంది. వారానికో ఫోటో షూట్ తో పాటుగా ఓ మెసేజ్ తో కూడిన వీడియోలు ఆమెని ఆడియెన్స్ దగ్గరకు తీసుకొచ్చాయి.   

ఇక లేటెస్ట్ గా ఓ క్రేజీ ఆఫర్ ఆమె సొంతమైందని తెలుస్తుంది. నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం చేస్తున్న జెర్సీ సినిమాలో స్పెషల్ సాంగ్ లో అదా శర్మ నటిస్తుందని తెలుస్తుంది. భరత్ కమ్మ డైరక్షన్ లో వస్తున్న జెర్సీ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తుంది. శ్రద్ధ శ్రీనాథ్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు అదా శర్మ ఐటం మెరుపులు అదనపు ఆకర్ష్ణణగా నిలుస్తాయని చెప్పొచ్చు. త్వరలో రిలీజ్ కాబోతున్న రాజశేఖర్ కల్కి సినిమాలో అదా శర్మ నటిస్తుంది.



Related Post

సినిమా స‌మీక్ష