యాత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ డీటైల్స్..!

February 06, 2019


img

మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథతో తెర్కెక్కిన సినిమా యాత్ర. 70 ఎం.ఎం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో విజయ్ చిల్ల, శషి దేవిరెడ్డి ఈ సినిమా నిర్మించారు. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగింది. ప్రపంచవ్యాప్తంగా యాత్ర సినిమా 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ తో రిలీజైందని తెలుస్తుంది. నైజాం, ఓవర్సీస్ లలో నిర్మాతలే సొంతంగా రిలీజ్ చేస్తున్నారు. 

ఇక ఏరియాల వారిగా యాత్ర ప్రీ రిలీజ్ బిజినెస్ ఎలా ఉందో చూస్తే..

నైజాం : 3.36 కోట్లు 

సీడెడ్ : 2.2 కోట్లు 

ఆంధ్రా : 5.5 కోట్లు 

రెస్ట్ ఆఫ్ ఇండియా : 0.40 కోట్లు 

ఓవర్సీస్ : 2 కోట్లు 

వరల్డ్ వైడ్ బిజినెస్ : 13.40 కోట్లు  Related Post

సినిమా స‌మీక్ష