వీర రాఘవ.. వీరత్వం కొత్త అర్ధం చెబుతాడా..!

October 09, 2018


img

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న సినిమా అరవింద సమేత. ఈ సినిమా కథ విషయంలో కొన్ని లీక్స్ ఇప్పటికే సోషల్ మీడొయాలో సంచలనం సృష్టిస్తున్నాయి. యుద్ధం జరిగిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పే కథ ఇదని తెలుస్తుంది. యుద్ధం గెలిచిన వాడు ఏమయ్యాడు.. ఓడిన వాడి పరిస్థితి ఏంటన్న కోణంలో సినిమా కథ ఉంటుందట. 

అందుకే ట్రైలర్ కూడా యాక్షన్ సీన్స్ చూపిస్తూనే డైలాగులతో అదరగొట్టాడు త్రివిక్రం. వీర రాఘవ వీరత్వానికి కొత్త అర్ధం చెప్పేలా ఉంటుందని చెబుతున్నారు త్రివిక్రం. త్రివిక్రం, ఎన్.టి.ఆర్ ఇద్దరు ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు. దసరా కానుకగా అక్టోబర్ 11న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.Related Post

సినిమా స‌మీక్ష