చైతు, సమంత 'మజిలి' కథ..!

August 16, 2018


img

నిన్ను కోరి సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ చాటిన శివ నిర్వాణ రెండో సినిమాగా నాగ చైతన్య, చైతు లీడ్ రోల్ లో ఓ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో మరో హీరోయిన్ కు ఛాన్స్ ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు టైటిల్ గా మజిలి అనే టైటిల్ ప్రచారం లో ఉంది. ఏమాయ చేసావే సినిమాతో కలిసి నటించి రీల్ లైఫ్ నుండి రియల్ లైఫ్ పార్ట్ నర్స్ అయిన చైతు సమంతలు పెళ్లి తర్వాత కలిసి చేస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి.

క్రేజీ లవ్ స్టోరీగా వస్తున్న ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ తో వస్తుంది. జూలైలో మొదలైన ఈ సినిమా ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ప్రస్తుతం నాగ చైతన్య శైలజా రెడ్డి అల్లుడు రిలీజ్ కు రెడీ అవుతుంది. మారుతి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి.   



Related Post

సినిమా స‌మీక్ష