సెక్స్ రాకెట్ లో బుక్కైన భామ..!

June 18, 2018


img

చికాగో సెక్స్ రాకెట్ టాలీవుడ్ ను చిక్కుల్లో పడేసింది. తీగ లాగితే డొంక కదిలినట్టు ఓ హీరోయిన్ పై అనుమానంతో మొదలుపెట్టిన ఈ నిఘా ఫైనల్ గా ఓ పెద్ద స్కాం బట్టబయలు చేసింది. ఇందులో హీరోయిన్స్ కూడా భాగమయ్యారని తెలిసి వ్యవహారం మరింత ముదిరింది. ఈ క్రమంలో అమెరికాకు వెళ్లిన కొందరు హీరోయిన్స్ కు చేదు అనుభవం ఎదురైంది.

ఈమధ్యనే అమెరికాకు వెళ్లిన మెహ్రీన్ కౌర్ ను ఎయిర్ పోర్ట్ లోనే అర్ధగంట పాటు విచారణ జరిపారట పోలీసులు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన మెహ్రీ కేవలం తన పేరెంట్స్ ను కలిసేందుకే అమెరికా వచ్చినట్టు చెప్పిందట. ఆమె చెప్పిన సమాధానాలు కన్విన్సెడ్ గా అనిపించడంతో ఆమెను వదిలిపెట్టారు పోలీసులు. తనకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని వెళ్లడించింది మెహ్రీన్ కౌర్.  

చూస్తుంటే వ్యవహారం చాలా దూరం వెళ్లేట్టు కనబడుతుంది. ఇప్పటికే కొందరు హీరోయిన్స్ ఇందులో డైరెక్ట్ ఇన్వాల్వ్ అయ్యారని ఆధారాలతో సహా బుక్ అయ్యారట. వారి గురించి డీటైల్స్ మాత్రం బయటకు రానివ్వడం లేదు. 



Related Post

సినిమా స‌మీక్ష