బాహుబలికి ఫిల్మ్ ఫేర్ అవార్డుల పంట..!

June 17, 2018


img

65 వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల ఫంక్షన్ నిన్న సాయంత్రం హైదరాబాద్ లో జరిగింది. అనుకున్నట్టుగానే బాహుబలి కన్ క్లూజన్ సినిమాకు అవార్డుల పంట పండింది. బెస్ట్ మూవీ నుండి బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ వరకు బాహుబలి కన్ క్లూజన్ ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో సత్తా చాటింది. ఏయే కేటగిరీస్ లో బాహుబలి-2 అవార్డులను గెలుచుకుందో తెలుసుకోవాలంటే కింద లిస్టు చూడండి.

బెస్ట్ ఫిల్మ్ : బాహుబలి-2

బెస్ట్ డైరక్టర్ : ఎస్.ఎస్.రాజమౌళి (బాహుబలి-2)  

బెస్ట్ యాక్టర్ సపోర్టింగ్ రోల్ (మేల్) : రానా దగ్గుబాటి

బెస్ట్ యాక్టర్ సపోర్టింగ్ రోల్ (ఫీమేల్) : రమ్యకృష్ణ

బెస్ట్ మ్యూజిక్ : ఎం.ఎం.కీరవాణి (బాహుబలి-2)

బెస్ట్ లిరిక్స్ : ఎం.ఎం.కీరవాణి (దండాలయ్య) బాహుబలి-2

బెస్ట్ సినిమాటోగ్రఫీ : కె.కె సెంథిల్ కుమార్ (బాహుబలి-2)

బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్ : సబు సిరిల్ (బాహుబలి-2) 



Related Post

సినిమా స‌మీక్ష