అమెరికాలో సెక్స్ రాకెట్.. లిస్ట్ లో టాప్ హీరోయిన్స్..!

June 15, 2018


img

యూఎస్ లో గుట్టుగా నడుస్తున్న సెక్స్ రాకెట్ ను చికాగో పోలీసులు ఛేదించారు. 6 నెలల నిఘా పెట్టి మరి కిషన్ మోదుగుముడి, చంద్ర మోదుగుముడిలను అరెస్ట్ చేయడం జరిగింది. ఈవెంట్ పేరుతో అమెరికాకు రప్పించడం అది కాస్త మమా అనిపించేసి వారితో అక్కడ బిజినెస్ చేయడం ఇది అక్కడ జరుగుతున్న మ్యాటర్. 

వారి ఉచ్చులో పడిన టాలీవుడ్ హీరోయిన్స్ లిస్ట్ కూడా బయటకు వచ్చింది. క్రేజీ హీరోయిన్స్ నుండి ఫేడవుట్ హీరోయిన్స్ వరకు ఈ లిస్ట్ లో ఉన్నారని తెలుస్తుంది. అంతేకాదు టివి పెడితే చాలు కనిపించే ఓ యాంకర్ కూడా ఈ సీక్రెట్ సెక్స్ రాకెట్ లో భాగమైందని తెలుస్తుంది. 

టాలీవుడ్ కుర్ర హీరోలతో సినిమాలు చేసి సాయి ధరం తేజ్, సందీప్ కిషన్ లతో రెండు సార్లు నటించిన మూడక్షరాల క్రేజీ హీరోయిన్ ఈ లిస్టులో ఉందని తెలుస్తుంది. తెలుగు సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా ఉంటూ బాపు బొమ్మగా పేరు తెచ్చుకున్న ఓ హీరోయిన్ కూడా ఇందులో ఉందట. కులాల మధ్య కంచెని దేశాల మధ్య యుద్ధంగా చూపించిన సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న కథానాయిక పేరు కూడా ఈ లిస్టులో ఉన్నట్టు తెలుస్తుంది.

ఇక కొన్నాళ్లుగా కాస్టింగ్ కౌచ్.. తెలుగు హీరోయిన్స్ కు అవకాశాలు ఇవ్వట్లేదని మీడియా చుట్టూ తిరిగిన ఫేడవుట్ భామ.. ఐదక్షరాలు పేరున్న ఈమె కూడా ఈ లిస్టులో ఉందట. పవర్ స్టార్ సినిమాలో ఛాన్స్ మిస్సైందని బాధపడుతూ ఈమధ్య దర్శకుడిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేస్తున్న సదరు భామ ఈ లిస్టులో ఉందట.   

జగపతి బాబు, తరుణ్, వరుణ్ సందేష్ సినిమాల్లో హాట్ హాట్ గా కనిపించిన కెరియర్ అటకెక్కేసిన భామ పేరు వినిపిస్తుంది. ఇక ప్రధానంగా యాంకర్ గా అల్లరి చిల్లరగా కనిపించే అమ్మడు కూడా ఈ సెక్స్ రాకెట్ పై పెట్టిన నిఘా ద్వారా బయటకు వచ్చిన లిస్ట్ లో పేరు ఉందట. 



Related Post

సినిమా స‌మీక్ష