శ్రీరెడ్డి మీద కోనా సీరియస్..!

April 12, 2018


img

శ్రీరెడ్డి లీక్స్ లో భాగంగా లేటెస్ట్ గా రచయిత కోనా వెంకట్ పేరు బయటకు వచ్చింది. ఆయన కూడా తనని వేధించాడని శ్రీరెడ్డి చెప్పింది. కోనా వెంకట్ తో చేసిన వాట్స్ అప్ చాట్ ను షేర్ చేసింది శ్రీ రెడ్డి. కాస్టింగ్ కౌచ్ పై ఆమె సాగిస్తున్న పోరాటం ముందు అందరు విమర్శేలా చేసినా ఇప్పుడిప్పుడే ఆమెకు అందరి మద్ధతు దొరుకుతుంది. ఇక కోనా వెంకట్ పేరు బయట పెట్టడంతో కోనా వెంకట్ ఈ వార్తలని కొట్టి పారేశాడు.

ఈ విషయంపై ఆయన లీగల్ యాక్షన్ కు దిగుతానని అన్నారు. ఈ విచారణకు ప్రభుత్వ సహకారం కావాలని కోరారు. శ్రీరెడ్డి కేవలం పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తుందని అన్నారు. లీగల్ గా ప్రొసీడ్ అయితే అసలు నిజాలు అవే బయటకు వస్తాయని అంటున్నారు కోనా వెంకట్. రచయిత నిర్మాతగా కోనా వెంకట్ కు ఇండస్ట్రీలో మంచి పేరు ఉంది. మరి శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యల నుండి ఆయన స్పందించిన విధానం అందరిని ఆశ్చర్యపరచింది. Related Post

సినిమా స‌మీక్ష