శ్రీయా సీక్రెట్ మ్యారేజ్..!

March 20, 2018


img

దశాబ్ధం పైగా సినిమాల్లో నటిస్తూ సౌత్ లో క్రేజీ బ్యూటీగా ఇమేజ్ సంపాదించిన హీరోయిన్ శ్రీయా శరణ్ రీసెంట్ గా మ్యారేజ్ చేసుకుంది. మార్చి 14న శ్రీయ శరణ్ రష్యా కు చెందిన ఆండ్రూ కొశీవ్ ను పెళ్లాడింది. సీక్రెట్ గా పెళ్లితంతు కానిచేసుకుంది శ్రీయా శరణ్. కేవలం కుటుంబ సభ్యులు కొంతమంది సన్నిహితులే ఈ మ్యారేజ్ కు అతెండ్ అయినట్టు తెలుస్తుంది.

బాలకృష్ణ తో గౌతమిపుత్ర శాతకర్ణి, పైసా వసూల్ సినిమాలలో నటించిన శ్రీయా ప్రస్తుతం వెంకటేస్ హీరోగా నటిస్తున్న ఆటా నాదే వేటా నాదే సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది. సీనియర్ హీరోలకు ప్రస్తుతం హీరోయిన్స్ దొరకడం లేదు అలాంటివారికి అందంతో పాటుగా అభినయం చూపించే శ్రీయ అవకాశాలను అందుకుంటుంది. మరి పెళ్లి తర్వాత అమ్మడు సినిమాలకు దూరం అవుతుందో లేక కొనసాగిస్తుందో చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష