హరీష్ శంకర్ 'సీటీమార్'..!

February 22, 2018


img

డిజే తర్వాత హరీష్ శంకర్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సీటీమార్. విచిత్రమైన కథ కథనాలతో వస్తున్న ఈ సినిమా సీటీమార్ అనే టైటిల్ పెట్టారు. అసలైతే నితిన్, శర్వానంద్ కాంబోలో మల్టీస్టారర్ ప్లాన్ చేసినా దాని అప్డేట్ బయటకు రాలేదు. ఆ సినిమాకు టైటిల్ గా దాగుడుమూతలు టైటిల్ కూడా నిర్ణయించారు. అయితే ఈ సినిమా అటకెక్కగా ఇప్పుడు సీటీమార్ సినిమా డైరెక్ట్ చేస్తున్నాడట హరీష్ శంకర్.  

ఇక సినిమా కాస్ట్ అండ్ క్రూ ఇంకా ఎనౌన్స్ చేయలేదు. డిజేలో సీటీమార్ సినిమా అన్న సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. ఆ సాంగ్ నే టైటిల్ గా పెట్టి సినిమా చేస్తున్నాడు హరీష్ శంకర్. మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. సీటీమార్ కేవలం హరీష్ శంకర్ డైరక్షన్ మాత్రమే కాదు నిర్మాతగా కూడా వ్యవహరుస్తున్నాడని తెలుస్తుంది.



Related Post

సినిమా స‌మీక్ష