పాపం మెగా హీరో..!

February 21, 2018


img

మెగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన రెండు మూడు సినిమాలకే మెగా అభిమానుల్లో సుప్రీం హీరోగా క్రేజ్ తెచ్చుకున్న మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ ఇప్పుడు కెరియర్ లో అన్ని ఫ్లాపులను ఎదుర్కుంటూ సందిగ్ధంలో పడిపోయాడు. రీసెంట్ గా వినాయక్ డైరక్షన్ లో వచ్చిన ఇంటిలిజెంట్ మూవీపై హోప్స్ పెట్టుకున్న తేజూ ఆ సినిమా ఫలితంతో షాక్ అయ్యాడని చెప్పొచ్చు. ఫ్లాపులిచ్చిన షాక్ నుండి తేరుకున్న తేజు కథల విషయంలో జాగ్రత్త పడుతున్నాడట.

అయితే ప్రస్తుతం కరుణాకరణ్ డైరక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సాయి ధరం తేజ్ ఆ తర్వాత చంద్ర శేఖర్ యేలేటి డైరక్షన్ లో మూవీ కన్ఫాం చేశాడు. ఆ సినిమా తేజూ కెరియర్ లోనే కొత్త కథగా వస్తుందట. ఈ సినిమాపైనే ఆశలన్ని పెట్టుకున్నాడు తేజూ. మెగా హీరో ఫ్లాపుల భారి నుండి చంద్రశేఖర్ యేలేటి కాపాడుతడో లేడో చూడాలి.



Related Post

సినిమా స‌మీక్ష