రాజమౌళి మెప్పు పొందిన తొలిప్రేమ..!

February 12, 2018


img

వరుణ్ తేజ్ హీరోగా వెంకీ అట్లూరి డైరక్షన్ లో వచ్చిన సినిమా తొలిప్రేమ. రాశి ఖన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా చూసిన సెలబ్రిటీస్ తమ రెస్పాన్స్ అందించారు. టాకీవుడ్ క్రేజీ డైరక్టర్ రాజమౌళి తొలిప్రేమపై ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా కాస్ట్ అండ్ క్రూ అంతటిని పొగుడుతూ ట్వీట్ చేశారు రాజమౌళి.

ప్రేమకథలు తనకు నచ్చవంటూ తొలిప్రేమ నచ్చేసిందని చెప్పారు రాజమౌళి. వెంకీ అట్లూరి డైరక్షన్.. వరుణ్ తేజ్ కు మంచి గుర్తింపు.. రాశి ఖన్నా పర్ఫార్మెన్స్ ఇవన్ని సినిమాకు ఆకర్ష్ణలు అంటూ చెప్పుకొచ్చాడు రాజమౌళి. శనివారం రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షో నుండి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. Related Post

సినిమా స‌మీక్ష