మొన్న పాపన్న కోట...నేడు గోల్కొండ కోట

October 17, 2020
img

రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు చారిత్రిక కట్టడాలు ఒకటొకటిగా నెలకూళుతున్నాయి. మూడు రోజుల క్రితం జనగావ్ జిల్లాలోని 18వ శతాబ్ధంనాటి సర్వాయి పాపన్న కోట గోడ ఓ వైపు పూర్తిగా కూలిపోగా, నిన్న హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపుగా నిలుస్తున్న గోల్కొండ కోట గోడ కూలిపోయింది. కోటలోని శ్రీ జగదాంబిక అమ్మవారి ఆలయం ఎదుట ఉన్న కోటగోడ కూలిపోయింది. 


Related Post