ప్రధాని సహాయనిధికి విరాళాలు ఇవ్వాలనుకొంటున్నారా?

April 01, 2020
img

‘పీఎం కేర్స్’కు విరాళాలు ఇవ్వదలచినవారు ఈ కింద పేర్కొన్న ఎస్‌బీఐ ఖాతాకు పంపించవచ్చు. దీనికి సంబందించి పూర్తి సమాచారం కొరకు https://www.pmindia.gov.in/en/?query వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. ఇదే అదునుగా ప్రజలను మోసగించి విరాళాలు సేకరించేందుకు ఆన్‌లైన్‌లో అనేక నకిలీ సంస్థలు, వెబ్‌సైట్లు, మొబైల్ యాప్స్ పుట్టుకు వస్తుంటాయి. కనుక పొరపాటున కూడా మీ బ్యాంక్ ఖాతా, పిన్, ఏటిఎం కార్డు వివరాలను ఎవరికీ తెలియజేయకూడదు. మొబైల్ ఫోన్లో షేర్ చేసుకోవద్దు. ‘పిఎం కేర్స్’ ఖాతా అసలైనదో నకిలీదో దృవీకరించుకొన్న తరువాతే విరాళాలు అందజేయడం మంచిది. 

Name of Account: PM CARES

State Bank Of India,

New Delhi Main Branch

Account Number: 2121PM20202

IFSC Code: SBIN0000691

UPI : pmcares@sbi 

Related Post