తిరుపతి వెళుతున్నారా... అయితే ఇది మీ కోసమే!

February 09, 2019
img

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి రోజూ లక్షలాది మంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళుతుంటారు. అలాగే విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకొంటుంటారు. అయితే నేటికీ చాలా మందికి తిరుమల స్వామివారి ఆలయ వివరాలు తెలియక ఇబ్బందిపడుతూనే పర్యటన ముగించుకొని వస్తుంటారు. తిరుమలలో లభించే సేవలు, పద్దతులు, ఆచారవ్యవహారాలు, వాటికి గల కారణాలు, భక్తులకు సౌకర్యాలు, కొండపై చూడవలసిన ప్రదేశాలు, కొండదిగువన తిరుపతిలో ఉన్న ఆలయాలు, అలాగే తిరుపతి సమీపంలోగల కంచి, కాళహస్తి, కాణిపాకం, అర్ధగిరి తదితర ఆలయాల వివరాలు, అక్కడకు చేరుకొనే మార్గాలు మొదలైన సమగ్ర సమాచారం ఈ దిగువన ఈయబడిన లింక్స్ లో లభిస్తుంది. కనుక తిరుమల శ్రీవారి దర్శనానికి బయలుదేరే భక్తులు www.hindutemplesguide.com   వారు అందిస్తున్న ఈ సమగ్రసమాచారాన్ని చూసినట్లయితే తిరుమల పర్యటన సంతృప్తిగా, సంపూర్ణంగా చేసుకొని రావచ్చు. 

ఆన్‌లైన్‌లో తిరుమలలో రూమ్స్ బుక్ చేసుకొనేందుకు:  https://goo.gl/TmNqgQ   

తిరుమల సమగ్ర సమాచారం : https://goo.gl/s3FkjC  

తిరుమల మొదటి సారి వెళ్తున్నారా ? : https://goo.gl/afNxs9  

తిరుమల వెళ్లేవారికి సలహా : https://goo.gl/PkSPoun  

కొత్త జంటకు శుభవార్త :  https://goo.gl/BT2KXA  

తిరుమల వెళ్లే చంటి పిల్లల తల్లిదండ్రులకు : https://goo.gl/fKvyjo   

కపిలతీర్థం ఎలా చేరుకోవాలి : https://goo.gl/FiYDnf  

అలిపిరి మెట్లమార్గం : https://goo.gl/ahvx4f  

తిరుమల శ్రీవారి మెట్టు నడక దారి : https://goo.gl/MqM8Qg  

తిరుమల దర్శనం ముందుగా ఎవరు చెయ్యాలి :  https://goo.gl/kxtS8y    

తిరుమల కొండపైన ఏమేమి చూడాలి : https://goo.gl/EddXiw  

తిరుమల సేవకు ఎలా వెళ్ళాలి : https://goo.gl/o2t5Eh  

తిరుమల చుట్టుప్రక్కల ఏమేమి చూడాలి : https://goo.gl/azxwRV 

కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలు : https://goo.gl/32t1kA  

అంగప్రదిక్షణ వివరాలు :  https://goo.gl/6dKzrm  

తులాభారం ఎలా వెయ్యాలి :  https://goo.gl/fJ5eij  

తిరుమలలో మీరు అదే తప్పు చేస్తున్నారా : https://goo.gl/Gc5HNr  

తిరుమల చుట్టుప్రక్కల చూడాల్సిన క్షేత్రాలు : https://goo.gl/ZKa956  

తిరుపతి విమానంలో వెళ్లే రోజులు వచ్చాయి :  https://goo.gl/UCvVjV  

స్వామి వారి పుష్కరిణి ఎలా ఏర్పడింది : https://goo.gl/4QGMXD  

తిరుమల లో గుండు ఎందుకు చేయించుకుంటాం : https://goo.gl/q1ARrX   

ఏడూ కొండల పరమార్ధం ఏమిటి :  https://goo.gl/igEbZq 

వెంకన్న అప్పు లక్ష్మి దేవి తీర్చలేదా ? : https://goo.gl/TY79zP  

తిరుమల లడ్డు మొదటి నుంచి లేదు : https://goo.gl/JDqNq5  

తిరుమల గురించి ఈ నిజాలు మీకు తెలుసా :  https://goo.gl/4a3tVd  

గోవింద రాజుల ఆలయ చరిత్ర : https://goo.gl/eWWVeM  

శ్రీకాళహస్తి దర్శనం తరువాత ఎక్కడికి వెళ్లకూడదా ? :  https://goo.gl/dL4oB7  

అరుణాచలం గురించి సమగ్ర సమాచారం : https://goo.gl/RcYHMN  

ఈ నెంబర్ లు సేవ్ చేస్కోండి : https://goo.gl/pEVK2R 

Related Post